కరీంనగర్లోని పలు దవాఖానల బయో వ్యర్థాలపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టిపెట్టింది. బల్దియాకు అందిస్తున్న చెత్తలోనే వాటిని కూడా కలుపుతుండడంతో ఇన్చార్జి కమిషనర్ కఠిన చర్యలు మొదలు పెట్టారు.
వాటిని ప్రత్యేకంగా పరిగణించాలి సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేశాకే తరలించాలి నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.. బయో వ్యర్థాల నిర్వహణపై పీసీబీ అవగాహన దవాఖానలు, ఐసోలేషన్ వార్డుల నిర్వాహకులకు ఆదేశాలు రోజు ర