పార్కు చేసిన ద్విచక్ర వాహనాలను వరుసగా చోరీ చేస్తున్న వారిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి సుమారు రూ.8 లక్షల విలువచేసే 7 బైక్లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ : ఇంటి ముందు పార్క్ చేసిన బైక్లను దొంగిలించి అమ్ముతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఆరు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నగరంలోని నల్లకుంటలో చోటుచేసుకుంది. సైద�