పాట్నా: కరోనా మరణాలను బీహార్ మరోసారి దాచిపెడుతోందా? ఆ మధ్య తమ రాష్ట్రంలో కొవిడ్ మరణాల రికార్డును సవరించిన అదే రాష్ట్రంలో.. ఇప్పుడు ఏకంగా లెక్కల్లోకి రాని 75 వేల మరణాలు సంభవించినట్లు తేలింది.
పాట్నా: కరోనా మరణాల సంఖ్యను ఒక్క రోజులోనే 72 శాతం పెంచేసింది బీహార్ ప్రభుత్వం. ఇన్నాళ్లూ తమ రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5500 అని చెబుతూ వచ్చిన ఆ రాష్ట్రం.. తాజాగా 9429 మంది చనిపోయినట్లు చెప�