ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో శార్దూల్ ఠాకూర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, భువనేశ్వర్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కకపోవడంపై కెప్టెన్ విరాట్ కోహ్లి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
ముంబై: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలకు తొలిసారి వన్డే టీమ్‌లో చోటు దక్కింది. ఆడిన తొలి టీ20 ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచరీత