నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లి గ్రామంలో భీరన్న స్వామి బోనాల ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ నెల 22న ప్రారంభమైన ఈ ఉత్సవాలు వారం పాటు నిర్వహించనున్నారు.
వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కుర్రేగఢ్ గ్రామంలో బుధవారం పాహుండి కూపర్ లింగు స్వామి, భీమన్న దేవుడి సట్టి పూజలు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమానికి ఆదివాసీలు సంస్కృతీ సంప్రదాయా