కౌమారంలోనే అర్థగౌరవ కవితాగరిమ: భారవి కౌమార దశ నుంచే అర్థవంత శ్లోకాలు రాస్తూ పండిత ప్రశంసలు పొందుతుండేవాడు. భారవి తండ్రి మాత్రం చిన్నవాడైన తన కొడుకు రాసే కవిత్వం మెచ్చుకోదగినది కాదనీ పండితులకు చెప్పడంత�
మల్లినాథసూరి తాత పేరు కూడ మల్లినాథుడే. ఆ కాలంలోనే తన శతావధానాలతో కవిపండితులందరి మెప్పు పొందిన మహాకవి ఆయన. కాకతీయవంశపు రాజైన వీరరుద్రుని చేత సన్మానింపబడిన మహామేధావి.