BRICS Summit : ఢిల్లీలో ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సు వచ్చే వారం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సదస్సు ప్రారంభానికి ముందు రోజే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.
జీ20 సదస్సు (G20 Summit) నిర్వహణపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా (Cyril Ramaphosa) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో రెండు రోజుల పాటు జీ20 సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే.