శ్రీ శుక ఉవాచ.. పరీక్షిన్మహారాజా! వైవస్వత మనువు పదిమంది పుత్రులలో పెద్దవాడు ఇక్ష్వాకుడు. దినమణి- సూర్యవంశానికి మణిమకుటం వంటి మహారాజు. ఈ మహాపురుషుని పేరు మీదే శ్రీరాముడు ‘ఇక్ష్వాకు కుల తిలకుడు’ అని ప్రఖ్య�
వామన దాన ప్రదానం గురించి గురుశిష్యుల మధ్య సంభాషణం అత్యంత సంవేదన శీలంగా, గంభీరంగా, సనాతన ధర్మానుకూలంగా సాగుతోంది. సాక్షాత్ వనమాలి విష్ణువే తన యజ్ఞశాలకు అర్థియై వచ్చాడని తెలిసి పులకితగాత్రుడై బలి శుక్రా�