Bhagavanth Kesari | నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్లో వచ్చిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’ (bhagavanth Kesari). అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం అక�