నిరుపేద గిరిజన మహిళారైతు కుటుంబానికి భూమి లేదు. వ్యవసాయం చేయడంలో మాత్రం అందరికీ ఆదర్శం. రామాయంపేట మండలం కోనాపూర్ గిరిజనతండాకు చెందిన మాలోత్ లత తండాలోనే ఓ గిరిజన రైతుకు చెందిన భూమిని కౌలుకు తీసుకుని కూ
రైతు.. రైతులా ఉన్నంత కాలం కష్టాలు తప్పవు. నష్టాలు వదలవు. అదే భూమి, అదే విత్తు, అదే ఎరువు, అదే కోత, అదే ధర. కానీ, వ్యూహం మారాలి. పక్కా వ్యాపారవేత్తలా ఆలోచించాలి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన మంగళపెల్లి న�