పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఏర్పడిన సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ సర్కార్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) మనోజ్ అగర్వాల్‌ను సోమవారం నియమించింది.
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ మాజీ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బంధ్యోపాధ్యాయ్కు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లోని 51వ సెక్షన్ ప్రకారం ఆ నోటీసులు ఇచ్�