Nepal Prime Minister : నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీల కర్కి (Sushila Karki) చరిత్ర లిఖించారు. ఏరికోరి మరీ జెన్ జెడ్ ఆమెను తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకుంది. భారత్‌తో ఆమెకున్న అనుబంధం తెలుసుకుందామా..!
ప్రముఖ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ) ను ఈ నెల 15 వరకు మూసివేయనున్నారు. అలాగే, వచ్చే నెల 30 వరకు అన్నిరకాల పరీక్షలను అధికారులు రద్దు చేశారు