ఆదిలాబాద్ జిల్లాలో 162 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా.. ఇందులో 48,931 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో ప్రాథమిక 21, విద్యార్థు లు 2.539.. ప్రాథమికోన్నత 76, విద్యార్థులు 11959.. హై స్కూల్ 65, విద్యార్థులు 34,433 మంది విద్యన�
విద్యను వ్యాపారంగా మలిచే ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకునేందుకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫాంలు, బెల్టులు, స్టేషనరీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు.