దళపతి విజయ్ సినిమాలు తెలుగులో కూడా ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆయన సినిమాలు ఇక్కడ కూడా అదిరిపోయే వసూళ్లు తీసుకొస్తున్నాయి. కొన్నేళ్లుగా సినిమా సినిమాతో తన మార్కెట్ రేంజ్ పెంచుకుంటున్నాడు విజయ్. అంత�
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 65వ సినిమా నెల్సన్ దిలీప్ కుమార్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ నెల్సన్ అండ్ మేకర్స్ టీం అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ అందించింది.