ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మెస్, నిర్వహణ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
జాతీయ బీసీ కమిషన్ను కోరిన ఆర్ కృష్ణయ్య నేడు బీసీ సంఘాల అఖిలపక్ష సమావేశం హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగబద్ధమైన బీసీ జాతీయ కమిషన్ బీసీ కులగణన విషయంలో ప్రేక్షకపాత్ర పోషించవద్దని జాత