కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు సమ వాటా ఇవ్వకుండా ఆ ఎన్నికలను నిర్వహిస్తే ఆ పార్టీ బడుగు, బలహీన వర్గాలను మరొకసారి మోసం చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ఏ మాత్రమూ చిత్తశుద్ధి ఉన్నా వెంటనే బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.