అతి తక్కువ సమయంలోనే తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ద్వారా సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశం కూడా నంబర్ వన్ స్థాయికి చేరుతుందని బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర అన్నార
ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర అన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అభివృద్ధి ఫలాలను అందరికీ చేరవే�