Bayron Biswas | పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అక్కడ ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే బైరాన్ బిశ్వాస్ హ్యాండిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్ట�
Bayron Biswas | పశ్చిమ బెంగాల్లోని ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే బేరాన్ బిశ్వాస్ (Bayron Biswas) ఆ పార్టీని వీడారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో సోమవారం చేరారు.