‘పవన్‌కల్యాణ్ ‘గోకులంలో సీత’ టైమ్‌లో నేను పుట్టాను. ‘తమ్ముడు’ సినిమా టైమ్‌లో నాకు పవన్‌కల్యాణ్ అని నామకరణం చేశారు. నన్ను హీరో చేయాలనేది నాన్న కల. నాక్కూడా సినిమాలంటే ఇష్టం. అందుకే వైజాగ్ సత్యానంద్ వ�
పవన్‌కల్యాణ్ బత్తుల కథానాయకుడిగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పురుషః’. హాసిని సుధీర్ కథానాయిక. వీరు వులవల దర్శకుడు. బత్తుల కోటేశ్వరరావు నిర్మాత. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో విడ�