మెక్ డొనాల్డ్స్, కేఎఫ్సీ, పిజ్జా హట్, బాస్కిన్ రాబిన్స్, బికనేర్వాలా, హల్దీరామ్స్ వంటి మేజర్ ఫుడ్ చెయిన్స్ ఇక రైల్వే స్టేషన్లలో కొలువుతీరనున్నాయి.
ప్రముఖ ఐస్క్రీమ్ బ్రాండ్ బాస్కిన్ రాబిన్స్.. తెలంగాణలో తమ వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో 37 రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న ఈ సంస్థ.. ఈ ఏడాది చివరినాటికి హైద