టీఎస్ ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ లాజిస్టిక్ సెంటర్ లాభాల బాటలో పయనిస్తోంది. ఆదాయంలో హైదరాబాద్ తర్వాతి స్థానంలో నిలిచింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 డిపోల నుంచి లాజిస్టిక్స్ సేవలను కొనసాగిస్తుండ�
నకిలీ మందులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం మందులపై బార్కోడ్ తప్పనిసరి చేసింది. 300 డ్రగ్ ఫార్ములేషన్స్పై కంపెనీలు బార్కోడ్ ముద్రించాల్సి ఉంటుంది. ఇది 2023 ఆగస్టు 1నుంచి అమల్లోకి వస్తుంది.