ముంబై, జూన్ 10: కరోనామహమ్మారీ నేపథ్యంలో అన్నీ బ్యాంకులు డిజిటల్ ట్రాన్జాక్షన్స్ ను ప్రోత్సహిస్తున్నాయి. ఈ సమయంలో చాలా డిజిటల్ పే మెంట్స్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. వీటిని వినియోగించే కష్టమర్ల సంఖ్య కూడా రో�
బెంగళూరు : ఆటోమేటిక్ చెల్లింపులకు సంబంధించి అదనపు ధ్రువీకరణ (ఏఎఫ్ఏ)ను తప్పనిసరికి చేసిన గడువును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పొడిగించింది.