సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు | ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతున్న ఆయా పార్టీల నేతలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
లండన్: బ్రిటీష్ ఫిల్మ్ అవార్డ్స్ బాఫ్టా వేడుకలు.. ఆదివారం రాత్రి వర్చువల్గా జరిగాయి. అమెరికా నేపథ్యంలో తీసిన నోమాడ్ల్యాండ్ సినిమాకు నాలుగు బాఫ్టా అవార్డులు దక్కాయి. బెస్ట్ డైరక్టర్ అవార్డ�