కరోనా వైరస్ యొక్క కొత్త ప్రాణాంతక వేరియంట్‌ను గుర్తించారు. పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) పరిశోధనలో కరోనా వైరస్ జన్యు శ్రేణిలో ఈ కొత్త వేరియంట్‌ను కనుగొన్నారు
దేశంలో ప్రమాదకరమైన కరోనా మరో వేరియంట్ గుర్తింపు | దేశంలో కరోనా సెకండ్ వేవ్‌లో తీవ్ర ప్రభావం చూపింది. భారత్‌లో కరోనా విజృంభించేందుకు డెల్టా వేరియంటే కారణమని నిపుణులు పేర్కొన్నారు.