Ayodhya Dham | ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలో ఇటీవల పునరుద్ధించిన అయోధ్య ధామ్ జంక్షన్ రంగురంగుల కాంతుల్లో తళుకులీనుతున్నది. ఈ నెల 30న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఈ రైల్వే జంక్షన్‌ను ప్రారంభించనున్నారు. �
Ayodhya | అయోధ్య (Ayodhya)లో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరమైన అయోధ్య జంక్షన్‌లోని రైల్వే స్టేషన్ (Ayodhya Train Station) పేరు మార్చింది.