మాస్క్ ధరిద్దాం.. కరోనాను కట్టడి చేద్దాం కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుదాం జంట కమిషనరేట్ల పరిధిలో ప్లకార్డులు పట్టిన పోలీసులు.. ప్రజలకు అవగాహన కల్పించి నిబంధనలు పాటించాలని సూచన కరోనా నుంచి రక్షణ పొందుతూ.
హైదరాబాద్ : మహిళల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో ప్రాధాన్యం ఇస్తున్నది. సాంకేతికతను వినియోగించుకొని తక్షణ సాయం అందించేలా చర్యలు చేపడుతున్నది. బాధితులు షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసేందుకు క్యూఆర్ కోడ�