Vande Bharat Express: వందే భారత్ టాప్ స్పీడ్ గంటకు 180 కిలోమీటర్ల వేగం. కానీ ఆ రైలు యావరేజ్ స్పీడ్ 83 కిలోమీటర్లే. వందేభారత్ స్పీడ్‌పై వేసిన ఆర్టీఐ పిటీషన్ ఆధారంగా ఈ విషయం తెలిసింది.
సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్ డివిజన్లలోని అధిక సెక్షన్లలో సోమవారం నుంచి రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు