Yashasvi Jaiswal: ఆసీస్‌పై అటాక్‌కు దిగాడు జైస్వాల్. సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే నాలుగు బౌండరీలు కొట్టాడు. స్టార్క్ వేసిన ఆ ఓవర్లో జైస్వాల్ పవర్ స్ట్రోక్స్‌తో రెచ్చిపోయాడు.
Virat Kohli: పదేపదే కోహ్లీ అదే రీతిలో ఔట్ అవుతున్నాడు. ఆఫ్‌సైడ్ వెళ్తున్న బంతిని ఆడబోయి.. కీపర్‌కు క్యాచ్ ఇచ్చేస్తున్నాడు. బ్రిస్బేన్ టెస్టులోనూ అదే సీన్ రిపీటైంది.