నల్లగొండ జిల్లా దామరచర్ల ఎస్బీఐ ఏటీఎంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. నార్కట్పల్లి-అద్దంకి ప్రధాన రహదారి వెంట ఉన్న ఏటీఎంను దుండగులు పగులగొట్టి రూ. 22 లక్షల నగదును అపహరించుకుపోయారు.
ATMs Looted | రాజస్థాన్లోని అజ్మీర్ పట్టణంలో గురువారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. పట్టణంలోని రెండు ఏటీఎం కేంద్రాల్లో ఏటీఎం మెషిన్లను ఎత్తుకెళ్లి భారీగా నగదు లూటీ చేశారు.