Ather Rijta E- Scooter | ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఎథేర్ ఎనర్జీ.. కుటుంబ సభ్యుల కోసం ఫ్యామిలీ ఈ-స్కూటర్.. ‘ఎథేర్ రిజ్టా’ను వచ్చే జూన్ నెలలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ప్లాన్ చేస్తున్నది.
ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసేవారికి ఏథర్ ఎనర్జీ శుభవార్తను అందించింది. తన ఎంట్రీలెవల్ 450 ఎస్ మాడల్ ధరను రూ.20 వేల వరకు తగ్గించినట్టు ప్రకటించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్న కస్టమర్లను