రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదురుతున్నది. ఇప్పటివరకు రెండు దేశాల మధ్య నడిచిన యుద్ధం ఇప్పుడు ఇతర దేశాలకు విస్తరించే ప్రమాదం కనిపిస్తున్నది. అమెరికా సహా నాటో దేశాలు సైతం అనివార్యంగా యుద్ధంలో భాగమయ్యే
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) రెండున్నర ఏడ్లుగా కొనసాగుతూనే ఉన్నది. 2022, ఫిబ్రవరి 24న కీవ్‌పై మాస్కో చేపట్టిన సైనిక చర్య ఎప్పుడు ముగుస్తుందనే విషయమై ఇప్పటికే స్పష్టతలేదు.