ASP | ఫోన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి (Chief Minister)కి సెల్యూట్ చేసిన ఓ పోలీసు అధికారి చివరకు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారు. క్రమశిక్షణ చర్యల కింద బదిలీ వేటు వేశారు.
కృష్ణకాలనీ: పోలీసులు నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పని చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు అన్నారు. 2020 బ్యాచ్‌కు చెందిన 10మంది నూతన ప్రొబేషనరి రిజర్వు సబ్-ఇన్ స్పెక్టర్లు గ్రే హౌ�