Asha Bhosle | దిగ్గజ గాయని ఆశా భోస్లే చివరి సినిమా పాట 'ఏ మేరీ జిందగీ' ఆమె 93వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. హరీష్ వ్యాస్ దర్శకత్వంలో వచ్చిన 'ఓమ్ కా హరి' సినిమా కోసం 2023 చివర్లో ఆమె ఈ పాటను రికార్డు చేశారు.
Asha Bhosle | భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఒక అద్భుత స్వర శకం ముగిసింది. ఎనిమిది దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని ఉర్రూతలూగించిన దిగ్గజ గాయని ఆశా భోంస్లే (92) ఆదివారం కన్నుమూసింది.