ప్రముఖ కళా దర్శకుడు సునీల్ బాబు (50) గుండెపోటుతో కేరళ ఎర్నాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్గా సునీల్ బాబు పనిచేశారు.
సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. కేరళకు చెందిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు(50) మరణించాడు. మూడు రోజుల క్రీతం కాలు వాపు రావడంతో ఎర్నాకులంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన స�