బొలీవియాలో సైనిక తిరుగుబాటును భగ్నం చేశారు. రాజధాని నగరం లా పాజ్‌లోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లోకి సైనికులు బుధవారం దూసుకెళ్లారు. ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఆర్మీ జనరల్ జువాన్ జోస్ జునిగాను
Coup Attempt | బొలీవియాలో సైనిక తిరుగుబాటుకు ఆర్మీ ప్రయత్నించింది. అధ్యక్షుడి భవనంలోకి ఆర్మీ వాహనాలు దూసుకెళ్లాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్మీ జనరల్ జువాన్ జోస్ జునిగాను అరెస్టు చేశారు.