Dental College | దంత వైద్యం సున్నితమైందని, మనిషి ఆకారానికి కొత్తందాన్ని ఇస్తాయని, నూతన టెక్నాలజితో యువ డాక్టర్లు మెరుగైన వైద్యాన్ని అందించాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పిలుపునిచ్చారు.
జవహర్‌నగర్, మార్చి:16: దంత వైద్యాన్ని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ఏసీడీఎస్ పనిచేస్తుందని దక్షిణ భారత ఏరియా లెఫ్టినెంట్ జనరల్ ఎ.అరుణ్ తెలిపారు. జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోన