Animal - Arjan Vailly | అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న తాజా చిత్రం ‘యానిమల్’(Animal). రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మిక మంధాన (Rashmika Mandana) హీరో హీరోయిన్లుగా నటించార�