Ari Movie | ఆర్వీ సినిమాస్ బ్యానర్‌పై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సమర్పణలో నిర్మితమైన ‘అరి’ చిత్రం ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
Jayashankar Director | 'పేపర్ బాయ్' వంటి సున్నితమైన, బాధ్యతాయుతమైన ప్రేమకథతో దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన జయశంకర్ సుమారు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రూపొందించిన చిత్రం 'అరి (My Name is Nobody)'.