ఆర్టీసీ బస్సును డీసీఎం ఢీకొట్టిన ప్రమాదంలో బస్సు దగ్ధమైన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లి సమీపంలోని ఎన్హెచ్-44పై ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో చోటుచేసుకున్నది.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో పెను ప్రమాదం (Road Accident) తప్పింది. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో 44వ జాతీయ రహదారిపై భూరెడ్డిపల్లి వద్ద ఏపీఎస్ ఆర్టీసీ బస్సును ఓ డీసీఎం ఢీకొట్టింది. దీంతో బస్సుకు మంట