iPhone 16 | ఐఫోన్ ప్రియులకు ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లు శుభవార్త చెప్పాయి. గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా.. పది నిమిషాల్లోనే ఈ ఫోన్లను కస్టమర్ల వద్దకు చేర్చేందుకు సిద్ధమయ్యాయి.
iPhone 16 | ఐఫోన్ (iPhone).. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థకు చెందిన ఐఫోన్లను కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ కలకలు కంటుంటారు.
iPhone 16 | ఐఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. తన తదుపరి మోడల్ ఐఫోన్ 16ను (iPhone 16) యాపిల్ (Apple) సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది.