రాగులు, మినుప పప్పు, మెంతులను బాగా కడిగి విడివిడిగా నాలుగు గంటలపాటు నానబెట్టాలి. పిండి రుబ్బుకోవడానికి ముందు పది నిమిషాల పాటు అటుకులు నానబెట్టాలి. మిక్సీ జార్లో రాగులు, మినుప పప్పు, మెంతులు, అటుకులు వేసి �
కావలసిన పదార్థాలు:బియ్యం: రెండు కప్పులు, దంపుడు బియ్యం: ఒక కప్పు, అటుకులు: పావు కప్పు, కొబ్బరి తురుము: ఒకటిన్నర కప్పు, ఈస్ట్: అర టీ స్పూను, చక్కెర: రెండు టీ స్పూన్లు, ఉప్పు, నూనె, నీళ్లు: సరిపడా. తయారీ విధానం:రెండ