Special buses | సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని సొంత గ్రామాలకు వెళ్లడానికి ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టింది.
Odisha Train Accident | ఒడిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 113 మంది ప్రయాణికుల ఆచూకీ తెలియ లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.