ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సూచన ముగిసిన అనురాగ్ వర్సిటీ ఫ్రీ కోచింగ్ ధర్మసాగర్, జూలై 10: పట్టుదలతో ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతు రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి ని
అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా అనురాగ్ యూనివర్సిటీ ముందుకు సాగుతున్నదని, నిబంధనల ప్రకారమే వర్సిటీలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగిస్తున్నట్టు సీఈవో నీలిమ సూర్యదేవర తెలిపారు.