ఇంటర్ ఫస్టియర్ ప్రధాన పరీక్షలు సజావుగా ముగిశాయి. మంగళవారం చివరిరోజు కెమిస్ట్రీ, కామర్స్ పేపర్లకు పరీక్షలు నిర్వహించగా, 22,103 మంది విద్యార్థులు డుమ్మాకొట్టారు. నల్లగొండ జిల్లాలో ముగ్గురు విద్యార్థులను
ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 15న ప్రారంభమైన ఇంటర్ పరీక్షల్లో భాగంగా మంగళవారం మొదటి సంవత్సర విద్యార్థులకు జరిగిన రసాయన శాస్త్రం/కామర్స్-1తో పరీక్షలు ముగిశాయి. బుధవారం ద్వితీయ