Vidya Balan | బాలీవుడ్ భామ విద్యాబాలన్ (Vidya Balan) నటిస్తోన్న మిస్టరీ ఫిల్మ్ నీయత్ (Neeyat). అనూ మీనన్ దర్శకత్వం వహించారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.
విద్యా బాలన్ (Vidya Balan) కెరీర్ గతంలో కంటే ఇప్పుడే వేగంగా సాగుతున్నది. పాండమిక్ టైమ్ లోనూ విద్యా బాలన్ చిత్రాలు ఓటీటీల్లో సందడి చేశాయి. ఆమె ఖాతాలో ప్రస్తుతం మూడు చిత్రాలున్నాయి.