కొవిడ్ తగ్గినప్పటికీ బాధితుల రక్తంలో వైరస్ శకలాలు(యాంటిజెన్లు) 14 నెలల పాటు ఉంటున్నాయని, కణజాలంలో దాదాపుగా రెండేండ్ల వరకు ఉంటున్నట్టు పరిశోధకులు తాజాగా గుర్తించారు.
అలర్జీ అనేది ప్రతి ఒక్కరిలో ఏదో రూపంలో వేధిస్తుంది. పైగా ఇది దీర్ఘకాలిక వ్యాధి. కొన్ని రకాల పదార్థాలు, వాతావరణ పరిస్థితులు.. ఇలా అనేక రకాల కారణాలతో వస్తుంది.