Home
anti-Islam
anti-Islam
-
"మితాహారం"
2 years agoముహమ్మద్ ప్రవక్త (స) కాలంలో మదీనా పట్టణంలో వైద్యులు ఏ పనీపాటా లేకుండా ఉండేవారు. రోగులు రాక గోళ్లు గిల్లుకుంటూ కూర్చునేవారు. ఒకానొక సందర్భంలో వైద్యులంతా కలిసి ముహమ్మద్ ప్రవక్త (స) దగ్గరికి వచ్చి ‘మా దగ్గ�"మీది ఏ రకమైన మనసు?"
2 years agoమనసును ఖురాన్ పరిభాషలో ‘నఫ్స్' అంటారు. మూడు రకాల మనసులు ఉంటాయని ఖురాన్ పేర్కొన్నది. అవి నఫ్సె అమ్మారా, నఫ్సె లవ్వామా, నఫ్సుల్ ముత్మయిన్నహ్. మనసుల్లో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. మనసులో క్రోధం, అసూయ, ద�"మృదు భాషణం.. భూషణం"
2 years agoకత్తి చేసిన గాయం కాలంతో మానుతుందేమో గానీ, మాటలు చేసే గాయాలు ఎప్పటికీ మానవు అంటారు మన పెద్దలు. సంభాషణ, భావ వ్యక్తీకరణ మనిషికి దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం. ఇతరులతో మాట్లాడే ముందు మన మాటలు సందర్భోచితమా, కాద�"వాగ్దాన పాలన"
2 years agoవాగ్దాన పాలనను గురుతరమైన బాధ్యతగా ఇస్లాం పేర్కొంది. అది ముస్లింల నైతికతలో భాగమని తెలిపింది. ఏ వ్యవహారంలో అయినా వాగ్దానం చేసినట్లయితే చివరి నిమిషం వరకు నిబద్ధతతో, బాధ్యతాయుతంగా వ్యవహరించి దానిని నెరవేర�"హృదయ పూర్వకంగా"
2 years agoఖురాన్ ‘హృదయం (గుండె)‘ గురించి వివరంగా చర్చించింది. సుమారుగా 130 సార్లు హృదయానికి సంబంధించిన వాక్యాలు ఈ పవిత్ర గ్రంథంలో కనిపిస్తాయి. గుండెను ఖురాన్ ఖల్బ్ అని సంబోధించింది. ఖల్బ్ అంటే ‘తిరగడం’ అని అర్ధం."నైతికతే నిజమైన స్వేచ్ఛ!"
2 years agoచూపుల్లో సిగ్గు, బిడియాలు ఉట్టిపడాలి. లజ్జ అనే కాటుక కళ్లలో ప్రతిబింబించాలి. చూపుల బిడియం మనిషికి అత్యంత విలువైన ఆభరణం. చెడు చూపు వ్యక్తిత్వాన్ని దిగజారుస్తుంది. చూపులను కిందికి వాల్చి ఉంచడం వల్లనే మన హృ�"గురువు గొప్పతనం"
2 years agoఖలీఫా హారూన్ రషీద్ తన ఇద్దరు పిల్లలకు ఇంట్లోనే చదువులు చెప్పించేవారు. ఇమామ్ కసాయి చెప్పే పాఠాలను ఖలీఫా ఇద్దరు పిల్లలు మామూర్, అమీన్ ఎంతో బుద్ధిగా వినేవారు. గురువు గారికి పరమ విధేయులుగా ఉండేవారు. ఒకర�"పరిశుభ్రత..ఉత్తమ సంస్కారం"
2 years agoపరిశుభ్రతను ఉత్తమ సంస్కారంగా ఇస్లాం బోధిస్తుంది. ‘పరిశుభ్రత ఇస్లామ్ ధర్మంలో సగ భాగం’ అన్నారు మహనీయులు ముహమ్మద్ ప్రవక్త. పరిశుభ్రతను అలవరచుకున్నవారు అల్లాహ్‌కు ప్రేమపాత్రులని ఖురాన్ పేర్కొన్నది. ‘�"Man stabs multiple in Germany | జర్మనీలో ఇస్లాం వ్యతిరేక కార్యక్రమం.. పలువురిని కత్తితో పొడిచిన వ్యక్తి"
2 years agoMan stabs multiple in Germany | ఇస్లాం వ్యతిరేక కార్యక్రమంలో ఒక వ్యక్తి రెచ్చిపోయాడు. కత్తితో పలువురిని పొడిచాడు. ఆ వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఆ వ్యక్తితో సహా ఎనిమిది మంది గాయపడ్డారు.తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!









