ఆధునిక జీవితంలో 24 గంటల్లోనే వంట, ఇంటిపనులు, ఆఫీస్ పనులు చక్కబెట్టడం, పిల్లల్ని చూసుకోవడం, చదువు ఇలా ఎన్నో టాస్క్‌ల మధ్య వ్యాయామానికి సమయం లేదని చాలా మంది చెబుతుంటారు.
నటి కరీనాకపూర్ ఖాన్ బాలీవుడ్లో ప్రతిభ, అందానికి కేరాఫ్ అడ్రస్. అందుకే ఆమె ఎంతో మంది అభిమానుల హృదయాల్లో నిలిచిపోయింది. కరీనాకపూర్ ఖాన్ ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. తన యోగా కోచ్ అన్షుక