Kareena Kapoor Khan: నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే, కరీనాకపూర్ కోచ్ యోగాసనాలపై ఓ లుక్కేయండి!!
నటి కరీనాకపూర్ ఖాన్ బాలీవుడ్లో ప్రతిభ, అందానికి కేరాఫ్ అడ్రస్. అందుకే ఆమె ఎంతో మంది అభిమానుల హృదయాల్లో నిలిచిపోయింది. కరీనాకపూర్ ఖాన్ ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. తన యోగా కోచ్ అన్షుకపర్వాణితో కలిసి వివిధ ఆసనాలను ప్రాక్టీస్ చేయడం తరుచూ కనిపిస్తుంటుంది. అన్షుక పర్వాణి.. కరీనాకపూర్ ఖాన్‌తోపాటు అలియా భట్, రకుల్‌ప్రీత్‌సింగ్, అనన్య పాండేకు వెల్నెస్ కోచ్. ఇన్‌స్టాలో అన్షుక పర్వాణికి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె తాజాగా, నిద్రలేమి సమస్య (ఇన్స్నోమియా)కు చెక్‌పెట్టే ఐదు యోగాసనాల వీడియోను ఇన్‌స్టాలో షేర్చేసింది.
న్యూఢిల్లీ: నటి కరీనాకపూర్ ఖాన్ బాలీవుడ్లో ప్రతిభ, అందానికి కేరాఫ్ అడ్రస్. అందుకే ఆమె ఎంతో మంది అభిమానుల హృదయాల్లో నిలిచిపోయింది. కరీనాకపూర్ ఖాన్ ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. తన యోగా కోచ్ అన్షుకపర్వాణితో కలిసి వివిధ ఆసనాలను ప్రాక్టీస్ చేయడం తరుచూ కనిపిస్తుంటుంది. అన్షుక పర్వాణి.. కరీనాకపూర్ ఖాన్‌తోపాటు అలియా భట్, రకుల్‌ప్రీత్‌సింగ్, అనన్య పాండేకు వెల్నెస్ కోచ్. ఇన్‌స్టాలో అన్షుక పర్వాణికి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె తాజాగా, నిద్రలేమి సమస్య (ఇన్స్నోమియా)కు చెక్‌పెట్టే ఐదు యోగాసనాల వీడియోను ఇన్‌స్టాలో షేర్చేసింది.
ఈ వీడియోలో అన్షుక ఐదు ఆసనాలను వేసి చూపించింది. ఇందులో ఉత్తానాసనం , బటర్ ఫ్లై పోజ్, విపరీత కరణి, సర్వంగాసనం, భ్రమరీ ప్రాణాయామం ఉన్నాయి. ‘నిద్రలేమితో పోరాడుతున్నారా? నేడు చాలా మంది వ్యక్తులు..ముఖ్యంగా యువకులు నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి యోగా సహాయం చేస్తుంది. ఇది మీరు త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. మీరు అర్ధరాత్రి వరకు మేల్కొని సోషల్ మీడియా లేదా ఇతర షోలను చూయడం మానేయండి. బదులుగా ఈ యోగాసనాలను సాధన చేయండి. తేడాను మీరే చూడండి’ అని అన్షుక ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

