ఎన్నటికీ సాధ్యంకాదనే విషయం తెలిసినా ఎస్సీ వర్గీకరణ అంశంపై స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్ధపు ప్రకటనలు చేస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆరోపించారు
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ మరో ఘనతను సాధించనున్నది. వచ్చే వారం వంద కోట్ల (ఒక బిలియన్) డోసులను పూర్తి చేయనున్నది. రానున్న సోమవారం లేదా మంగళవారం నాటికి ఈ కీలక మైలురాయికి భారత్ చేరుత